ఆత్మకూరు ఎం
స్వర్గీయ మాజీ ఎంపీపీ శ్రీమతి శ్రీ జన్నాయికోడే అమృతమ్మ శంకరయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా స్వగృహంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులు.
వారు గతంలో చేసిన సేవా కార్యక్రమాలు మార్కెట్ యార్డ్ , సీసీ రోడ్లు, మండల కేంద్రంలో మదర్ డైరీ రంగా రెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార కేంద్రం, పశు వైద్యశాల, పనికి ఆహార పథకం ద్వారా పలు గ్రామాల లింక్ మట్టి రోడ్లు, తదితర కార్యక్రమాలను గుర్తు చేశారు.