అంగన్ వాడి భవనానికి శంఖుస్థాపన…
కస్తూరి ఫౌండేషన్ సహకారంతో నారాయణ పురం మండలం గుడి మల్కాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అంగన్ వాడి భవనానికి శంఖుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి మన్నే పుష్పాలత-చిత్రసేనా రెడ్డి గారు ,బిసి యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ వీరమల్ల కార్తీక్ గౌడ్ గారు, కస్తూరి ఫౌండేషన్ సభ్యులు శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి గారు,అంగన్ వాడి టీచర్ శ్రీమతి వరలక్ష్మి గారు,వార్డు సభ్యులు శ్రీ వీరమల్ల శోభ గారు,శ్రీమతి గాదె రోజా గారు,శ్రీ కొండూరి లింగస్వామి గారు,గ్రామ పెద్దలు శ్రీ ఏనుగు బుచ్చి రెడ్డి గారు,శ్రీ ఉడుగు నాగరాజు గౌడ్ గారు,శ్రీ శివ గారు,శ్రీ రామకృష్ణ గారు,శ్రీ రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
#KasturiFoundation