B6 NEWS
పోరాటాల వేగుచుక్క. విద్యార్ధి ఉద్యమాల దిక్సూచి SFI అని ….SFI మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దొంతగొని అమరేందర్ అన్నారు
SFI భారత విద్యార్థి పెడరేషన్ 17వ జాతీయ మహాసభలు 2022 డిసెంబర్ 13-16 నుండి హైదరాబాద్ నగరంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఠాకూర్ ఆడిటోరియంలో జరుగుతున్నాయి.కావున ఈ యొక్క మహాసభలను జయప్రదం చెయవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం.చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం SFI ఉంది అని అన్నారు.విద్యార్థుల కోసం అనునిత్యం పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూన్నా ఏకైక సంఘం SFI అని అన్నారు. భగత్ సింగ్,చే గువేర స్ఫురితో విద్యార్థులు ఈ యొక్క జాతీయ మహాసభలను జయప్రదం చెయవాల్సిందిగా కోరుతున్నాం.
FOLLOW B6 NEWS