చిట్యాల మండలం:
మండలంలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన కొఠారి అనసూర్యమ్మ,
చల్లగరిగ గ్రామంలో ఇంచర్ల మల్లమ్మ, *ముచినిపర్తి* గ్రామంలో ఎలిగేటి తిరుపతి రెడ్డి,
చనిపోగా, విషయం తెలుసుకున్న భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గండ్ర సత్యనారాయణ రావు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం చనిపోయిన వారి చిత్రపటాల వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.
వారి వెంట చింతకుంటరామయ్యపల్లి గ్రామ సర్పంచ్ మోకిరాల మదువంశీ కృష్ణ, శివరామకృష్ణ, నల్ల రాజిరెడ్డి, దూదిపాల బుచ్చిరెడ్డి, గుండెపురెడ్డి రవీందర్ రెడ్డి, రేగొండ మండల అధ్యక్షులు యిప్పకాయల నరసయ్య, మేకల భిక్షపతి, కొంగరి సదా, ముద్దన నాగరాజు, దొడ్డి కిష్టయ్య, సత్యం, నల్లూరి శ్రీనివాస్, కంచర్ల రాంబాబు, సది, కార్తీక్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.