తొలి బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి విగ్రహా
న్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయుటకు ఆదేశాలు జారీ చేసినందున తెలంగాణ ముఖ్యమంత్రి *KCR గారికి KTR* గారికి విగ్రహ ఏర్పాటుకు సాయశక్తుల కృషిచేసిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు *Dr.V. శ్రీనివాస్ గౌడ్* గారి చిత్రపటాలకు కృతజ్ఞతా భావంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని నీరాకేఫ్ ప్రాంగణంలో అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు *కూరెళ్ల వేములయ్య గౌడ్* ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, JAC చైర్మన్ పల్లె లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యక్షులు రామన్ గారి సంజయ్ గౌడ్, మరియు అఖిలభారత గౌడ సంఘం జాతీయ కార్యదర్శి దీప దేవి గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయపల్లి శేఖర్ గౌడ్, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బంధారం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొని పాలాభిషేకం చేయడం జరిగింది 👏👏💐💐💐