B6 NEWS
నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన మునుగోడు శాసనసభ్యులు గౌరవ శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గం లోని చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన భూతరాజు పెద్దలు భారతమ్మ గార్ల కుమార్తె భూతరాజు శివలక్ష్మి ఆదిలాబాద్ లోని హార్టికల్చర్ డిప్లమాలో పూర్తిచేసుకుని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ ఆఫ్ యూనివర్సిటీలో BSC హార్టికల్చర్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర 6 వ ర్యాంకు సాధించి హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో సీటు సాధించింది అయితే కుటుంబ ఆర్థిక కారణాలవల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనే తన కళ నెరవేరదేమో అని బాధపడుతున్న తరుణంలో ఆ విషయం తెలుసుకున్న చండూరు మండల పార్టీ యువజన అధ్యక్షులు ఉజ్జినిఅనిల్ రావు గారు చూసి ఆర్థిక కారణాలవల్ల ఏ విద్యార్థి చదువు మధ్యంతరంగా ఆగిపోవద్దని పెద్ద మనసుతో ఆలోచించి మన ప్రియతమనాయకులు మునుగోడు శాసనసభ్యులు గౌరవశ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నిరుపేద కుటుంబం పడుతున్నటువంటి సమస్యలను తెలియజేసి ఆ నిరుపేద విద్యార్థినికి కాలేజీఫీజు కట్టడానికి 50 వేల రూపాయలు ఇప్పించి ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన చండూరు మండల పార్టీ యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు గారు తదితరులు పాల్గొన్నారు…
FOLLOW B6 NEWS CHANNEL