పార్లమెంట్ సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా,సహచర ఎంపీ అనే గౌరవం లేకుండా మీ తెలంగాణ వాళ్లకు హిందీ రాదు అని,తెలంగాణ వారిని బయట నిలపెట్టమని చెప్పడం తెలంగాణ ను హేళన చేసినట్టు ఉంది….పార్లమెంట్ లో తెలుగు ప్రజలను హేళన చేసే మాటలను వెనక్కి తీసుకొని వెంటనే తెలంగాణ ప్రజలకు & రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న….