పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు
నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసుల అక్రమ దాడిని నిరసిస్తూ
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీద నిఖిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోక్ చేసి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్నం చేసిన నాయకులు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాలా భాస్కర్ రెడ్డి. ముస్తాపూర్ ఎంపిటిసి మోహన్ బాబు. గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్. మాదాపూర్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్రి సాయి. ఎన్.ఎస్.యు.ఐ నాయకులు రవి,శివ, అనిల్, మధు, సాయి, యశ్వంత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు