కొర్రముల గ్రామం ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 2005/06 పూర్వ విద్యార్థుల కలయిక 16 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు పాఠశాలలో కలవడం జరిగింది. పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని పాఠశాల నుంచి నేర్చుకున్న పాఠాలను మరియు ఎప్పుడూ ఇలాగే స్నేహితులు అందరికీ కలవాలని మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన జమీల్ మోహన్ ని స్నేహితులు అభినందించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *