*భూపాలపల్లి జిల్లా*

 

*మృతుడి పార్తివదేహన్ని సందర్శించి నివాళులు అర్పించినా టేకుమట్ల మండల ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు సంగి.రవి గారు.*

 

టేకుమట్ల మండలం మందలోరిపల్లి వాస్తవ్యలు

ఉపసర్పంచ్ చంద్రగిరి సంపత్ గారి తండ్రి

కి.శే చంద్రగిరి ఐలయ్య మరణించగా వారి పార్థవాదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి శవయత్రలో పాల్గొని

వారి కుటుంబనికి ప్రగాడసానుభూతిని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో దుబ్యాల సర్పంచ్ బిళ్ళకంటి ఉమేందర్ రావు గారు, మందలోరిపల్లి సర్పంచ్ కటుకూరి నర్సింహారెడ్డి, దుబ్యాల ఎంపీటీసీ బిక్కినేని సంపత్ రావు గారు, కానుగుల.లక్ష్మణ్,సొల్లిటి. రాజు, సొల్లిటి కొమురయ్య

తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *