B6 NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామ BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సమీరెడ్డి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పుట్టినరోజు వేడుకలు, జైకేసారం గ్రామ BRS పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది.
కేక్ కట్ చేసి, పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు KCR గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL ✉️