B6 NEWS
మహిళ లేనిదే మనుగడ లేదు
మహిళ లేనిదే మానవ మనుగడ లేదని నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణు కుమార్ అన్నారు.
నేడు కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధ్యాపకులను, మహిళా అటెండర్స్ ను ఘనంగా సన్మానించారు
వారు మాట్లాడుతూ మహిళ అన్ని రంగాల్లో రాణిస్తూ తమ శక్తిని చాటుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణు కుమార్, డైరెక్టర్స్ వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, నాగలక్ష్మి, కల్యాణి, వినిత, మాధవి, శ్రీదేవి, అటెండర్స్ బిందు, పల్లవి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS CHANNEL ✉️