B6 NEWS
ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న గుండు సునీత – లింగయ్య దంపతుల ముద్దుల తనయ గుండు తన్విక కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, జీవితం చదువులో ఉన్నత స్థాయిలో ఉండాలని, కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు…
FOLLOW B6 NEWS CHANNEL ✉️