భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఆకనపల్లి గ్రామానికి చెందిన సరిగోమ్ముల కవిత గత నాలుగు సంవత్సరాలుగా బుద్ధి రెడ్డి వంశీ రెడ్డి పరిచయం ప్రేమగా మారి ఉన్నత విద్య చదివిన మనం కులంతో సంబంధం లేకుండా ఆదర్శ జీవితాన్ని కొనసాగిస్తామని నమ్మబలికి వంశీ రెడ్డికి ఉద్యోగం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ 18 నెలలు సహజీవనం చేయడం జరిగింది సరిగమల కవిత వాళ్ళ బంధువుల ఇండ్ల వద్దకు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు మీ కులం వేరు మా కులం వేరు అని అడిగినప్పుడు నేను కచ్చితంగా కవితను వివాహం చేసుకుంటానని ప్రమాణం చేయడం జరిగింది వారి వద్ద నుండి అక్కర నిమిత్తమని 30 వేల రూపాయలు కవిత వాళ్ళ బావ దగ్గర నుండి తీసుకురావడం జరిగింది ఇదే క్రమంలో టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి ఉద్యోగరీత్యా బదిలీ అయిన సందర్భంగా వంశి రెడ్డిమేనమామ అయిన బొల్లు సరొత్తం రెడ్డి మాదిగ దాన్ని పెళ్ళి చేసుకుంటే నాకు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నవి కోట్లాది రూపాయలు ఉన్నవి నా పరువు పోతుంది నీవు ఆ మాదిగ కవిత చేసుకోవడానికి వీల్లేదని కేస్ కు కూడా సిద్ధం కావాలని ఎంత ఖర్చు అయినా నా రాజకీయ పలుకుబడిన ఉపయోగించి నిన్ను కాపాడుతానని వంశీని మార్చడం జరిగింది ఇది తెలుసుకున్న కవిత బొల్లు రమణారెడ్డి రెడ్డి ఇంటి వద్ద ఉన్న వంశి రెడ్డిని అడగడానికి వెళ్తే రమణారెడ్డి కుటుంబ సభ్యులు మాదిగ లంజే మీరు డబ్బులకు మా రెడ్డి వాళ్ల వద్ద పడుకుంటారు సిగ్గు లేదా ఎందుకు బతుకుతున్నావని ఎమ్మెల్యే రెడ్డి జెడ్పిటిసి రెడ్డి ఎంపీపీ రెడ్డి మా సర్పంచ్ రెడ్డి మాదిగ వారితో ఏమి కాదనివేధించడం వల్ల సరిగోమ్ముల కవిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదయి నెల రోజులైనా వారిని రిమాండ్కు పంపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *