B6 NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లోని *”సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం”* లో 75 వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భువనగిరి ఏ సి పీ S.వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది అనంతరం వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ ఎస్ ఐ రాఘవేంద్ర గారు,ఏ ఎస్ ఐ ముకేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *