Author: admin

Good News: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ ప్రత్యేక రైళ్లు నెల రోజులు పొడగింపు

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే (South Central Railway).. ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్ – మదురై (Secunderabad- Madurai) మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను…

Royal London Cup: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ!

ఆస్ట్రేలియా ఆటగాడు మాట్‌ రెన్‌ షా రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో సోమర్‌ సెట్‌ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో రెన్‌ షా సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సర్రే ఇన్నింగ్స్ ఆరో…

Liger: ‘లైగర్‌’కు సెన్సార్‌ బోర్డ్‌ భారీ షాక్‌.. అసలు సీన్స్‌కే ఎసరు పెట్టారుగా!

రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ లో స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. దేశమంతా…

IND Vs ZIM 1st ODI: ధావన్‌, గిల్‌ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(113 బంతుల్లో…

Sivaji: అది గోరంట్ల మాధవ్ వీడియో కాదు.. నాదే

Sivaji:సినీ నటుడు శివాజీ గురించి పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ చెప్పి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. గత ఎన్నికల్లో ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ చేసిన రచ్చ అంతా ఇంతా…

నల్గొండలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం.. వైరలైన దృశ్యాలు

నల్గొండ: నల్గొండ జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకొండ డీఎస్‌పీ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక తీరిగ్గా డీఎస్పీ నాగేశ్వరరావు వాహనం నుంచి దిగారు. బాధితుడిని డిక్కీలో కుక్కి ఆసుపత్రికి…

తెలంగాణలో తాజాగా 435 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,590 శాంపిల్స్ పరీక్షించగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో…

సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ మరింత ప్రమాదకరం: ఉద్యోగ సంఘాలు

అమరావతి: సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం మళ్లీ పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులకు సీపీఎస్‌ అనేది ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ అంతకుమించి ప్రమాదకరమని ఏపీ సీపీఎస్‌…

KTR On Bilkis Bano Case : వాళ్లు ఏమైనా యుద్ధవీరులా? స్వాతంత్ర్య సమరయోధులా? రేపిస్టులకు సన్మానం ఏంటని కేటీఆర్ ఫైర్

KTR On Bilkis Bano Case : గుజరాత్ మహిళ బిల్కిస్ బానో అత్యాచార కేసు నిందితులను పంద్రాగస్టు రోజున విడుదల చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రంగా స్పందించారు. అత్యాచార కేసు నిందితులను విడుదల చేయడం…

NRI: జగన్ అబద్ధాలకు అంతేలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జగన్ చెప్పే అబద్ధాలకు అంతు లేకుండా పోయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో(Washington DC) తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన ఎన్ఆర్ఐ తెలుగుదేశం(NRI TDP) పార్టీ సమావేశం జరిగింది. తొలుత…