సీపీఎస్ కంటే జీపీఎస్ మరింత ప్రమాదకరం: ఉద్యోగ సంఘాలు
అమరావతి: సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం మళ్లీ పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులకు సీపీఎస్ అనేది ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ అంతకుమించి ప్రమాదకరమని ఏపీ సీపీఎస్…