Author: admin

Gandhi Movie Free Shows: గాంధీ సినిమా ప్రదర్శనపై ఇతర రాష్ట్రాల ఆసక్తి

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రదర్శిస్తున్న గాంధీ సినిమా ప్రదర్శనపై దేశంలోని పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆసక్తి చూపి ఈ ప్రదర్శన విధానంపై తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని 552…

Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో స్నేహాలు, ప్రేమలు, లివింగ్‌ రిలేషన్‌షిప్‌, వ్యక్తిగత సంబంధాలపై అనేక వార్తలు, గుసగుసలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌-ఛార్మి విషయంలోనూ ఇలాంటి వార్తలు సోషల్‌మీడియాలో కుప్పలు తెప్పలు. అయితే, ఎప్పుడూ వారిద్దరూ దీనిపై స్పందించలేదు.…

Ginna Movie | మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. ఈయన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా…

KGF in AP: ఏపీలో కేజీఎఫ్ గోల్డ్ మైన్స్.. త్వరలోనే తవ్వకాలు మొదలు.. వివరాలివే..!

కేజీఎఫ్‌ (KGF).., దీని పేరు తెలియని భారతీయుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. డైరక్షర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), హీరో యష్‌ (Yash) సృష్టించిన కలెక్షన్స్‌ల విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఆ సినిమా ప్రభావం చాలామందిపై పడింది. అసలు…

CM Jagan: వారందరికీ శుభవార్త.. ఈనెల 23న అకౌంట్లలో రూ.24 వేలు జమ.. అర్హతలు ఇవే.. రాకుంటే ఏం చేయాలి?

CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినా.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. అనుకున్న సమయానికి పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే…

వెంకయ్య నాయుడి వారసుడొచ్చేశాడు – సౌత్‌లో బీజేపీ కొత్త లెక్కలు..!!

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత.. వెంకయ్య నాయుడు. ప్రాంతీయ పార్టీల హవా బాగా ఉండే దక్షిణాదిలో దశాబ్దాల కాలం పాటు బీజేపీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారాయన. ఏపీ సహా కేంద్ర రాజకీయాల్లో తనకంటూ ఓ…

Good News: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ ప్రత్యేక రైళ్లు నెల రోజులు పొడగింపు

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే (South Central Railway).. ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్ – మదురై (Secunderabad- Madurai) మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను…

Royal London Cup: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ!

ఆస్ట్రేలియా ఆటగాడు మాట్‌ రెన్‌ షా రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో సోమర్‌ సెట్‌ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో రెన్‌ షా సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సర్రే ఇన్నింగ్స్ ఆరో…

Liger: ‘లైగర్‌’కు సెన్సార్‌ బోర్డ్‌ భారీ షాక్‌.. అసలు సీన్స్‌కే ఎసరు పెట్టారుగా!

రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ లో స్పీడ్‌ పెంచింది చిత్ర యూనిట్‌. దేశమంతా…

IND Vs ZIM 1st ODI: ధావన్‌, గిల్‌ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(113 బంతుల్లో…