తమ్ముని కుటుంబంపై అన్న దాడి
(తమ్ముని కుటుంబంపై అన్న దాడి ) సూర్యాపేట జిల్లా. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అనంతారం గ్రామంలో ఇద్దరు రైతుల మధ్య ఘర్షణ జరిగి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాధితులు తెలిపి వివరాల ప్రకారం కొంపెల్లి చంద్రయ్య. కొంపెల్లి…