అంగన్ వాడి భవనానికి శంఖుస్థాపన
అంగన్ వాడి భవనానికి శంఖుస్థాపన… కస్తూరి ఫౌండేషన్ సహకారంతో నారాయణ పురం మండలం గుడి మల్కాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అంగన్ వాడి భవనానికి శంఖుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ శ్రీమతి మన్నే పుష్పాలత-చిత్రసేనా రెడ్డి గారు ,బిసి యువజన సంఘం…