Category: Local News

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అంగ ప్రదక్షిణ టోకెన్ల విడుదల.. ఏ రోజంటే..?

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. భక్తులు ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్లను (Tockens) ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 9 గంటలకల్లా…