Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
ఇంటర్నెట్‌డెస్క్: సినీ పరిశ్రమలో స్నేహాలు, ప్రేమలు, లివింగ్ రిలేషన్‌షిప్, వ్యక్తిగత సంబంధాలపై అనేక వార్తలు, గుసగుసలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్-ఛార్మి విషయంలోనూ ఇలాంటి వార్తలు సోషల్‌మీడియాలో కుప్పలు తెప్పలు. అయితే, ఎప్పుడూ వారిద్దరూ దీనిపై స్పందించలేదు.…