Category: Telangana

ఘట్కేసర్ మునిసిపాలిటీ 7వ వార్డు లో పర్యటించిన ఘట్కేసర్ మునిసిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మునిసిపాలిటీ 7వ వార్డులో గుంటి గూడెం లో గల స్మశానవాటికలో పర్యటించిన ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీ లోని అన్ని కులాల వైకుంఠ ధమాలని…

బీజేవైఎం ఆధ్వర్యంలో తహసిల్దా గారికి వినతిపత్రం

భూపాలపల్లి  జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గొర్రె శశికుమార్ హాజరై యువకుల్లో నిరుద్యోగులు పోరాడి బలిదానాలతో సాధించుకున్న…

స్వర్గీయ మాజీ ఎంపీపీ అమృతమ్మ శంకరయ్య గారి కి ఘన నివాళి

ఆత్మకూరు ఎం  స్వర్గీయ మాజీ ఎంపీపీ శ్రీమతి శ్రీ జన్నాయికోడే అమృతమ్మ శంకరయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా స్వగృహంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులు.…

రోడ్డుకు నిధుల మంజూరు పట్ల హర్షం.. ఎమ్మెల్యే దాసరి చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దపల్లి నియోజవర్గం…. ఓదెల మండల కేంద్రమైన ఓదెల జగదాంబ సెంటర్‌ నుండి ఒర్రెగడ్డ- కనగర్తి రోడ్డు లింకుకు 50 లక్షల డీఎంఎఫ్టీ రూపాయల నిధులు మంజూరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల…

అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

B6 NEWS   భారతదేశంలో స్వేచ్చాయుతంగా జివిస్తున్నామంటే అంబేద్కర్ పుణ్యమే : పెరుమాల్ల ప్రమోద్ కుమార్ అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మునుగోడు : 73 వ భారత రాజ్యాంగ దినోత్సవము పురస్కరించుకొని మండల కేంద్రంలో అంబేద్కర్…

గీత కార్మికుడికి టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సాయం అందజేత…

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట గ్రామంలో ఉడతల పెంటయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. వారికి టాడి కార్పొరేషన్ నుండి మంజూరైన పదిహేను వేల…

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీర్ల అయిలయ్య

భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తికాగా దేశ ప్రజలందరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన,1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ..బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు, లబ్దిదారుల ఎంపిక జనవరి 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం నాడు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలు,…

ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారి ఉపాధ్యాయ రత్న పురస్కార్ అవార్డు అందుకున్న మోడల్ స్కూల్ టీచర్ రవిబాబు

  యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న డాక్టర్ మాతంగి రవిబాబు విద్యారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారిచే ఉపాధ్యాయ రత్న పురస్కార్ అవార్డు 20/11/2022 న సుందరయ్య…

నిరుపేద కుటుంబానికి 50కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించిన మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కురిమేటి నవీన్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని డి. రేపాక గ్రామంలో చెందిన చిప్పలపెల్లి నరసయ్య గారిది చాలా నిరుపేద కుటుంబం వారు మూడు రోజుల క్రితం హైదరబాద్ లోని జగ్గదిర్గుట్ట దగ్గర ప్రాంతంలో యాక్సిడెంట్ అయి చనిపోయిన వార్త తెలుసుకొని వారి…