Month: October 2022

ఘనంగా మునుగోడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఊదరి మల్లేష్ జన్మదిన వేడుకలు

B6 NEWS  ఘనంగా మునుగోడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఊదరి మల్లేష్ జన్మదిన వేడుకలు మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఊదరి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన బిడ్డ, బడుగు బహీనవర్గాల అభివృద్ధి కోరుకునే వ్యక్తి శ్రీ…

మిమ్మల్నిఎమ్మెల్యేగా గెలిపించడమే నియోజకవర్గ ప్రజలు చేసిన పాపమా..

భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు గండ్ర వెంకటరమణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడమే నియోజకవర్గానికి శాపంగా మారిందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో పత్రిక మిత్రుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి…

మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక…

B6 NEWS  మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక… మునుగోడులో ఆదివారం మండల ఆర్యవైశ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడుగా యెడవెల్లి సురేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు…

BJP పార్టీ లో భారీ చేరికలు

B6 NEWS మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక జైహింద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బిజెపి ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో అల్లందేవిచెరువు గ్రామం నుండి సిపిఐ పార్టీకి చెందిన 5వ వార్డు సభ్యురాలు సుర్వి అండాలు-క్రిష్ణగౌడ్ గారు…

తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి దిక్సూచి. 

B6 NEWS తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి దిక్సూచి. పూలను పూజించే అతి గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని నలంద డిగ్రీ అరబిందో జూనియర్ కళాశాలల చైర్మన్ బత్తుల శంకర్ అన్నారు,   నేడు నలంద డిగ్రీ అరబిందో జూనియర్ కళాశాలల…

MNR ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేసిన సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ గారు

B6 NEWS  MNR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు యువతకు గాని విద్యార్థులకు గాని వాళ్ల నైపుణ్యాన్ని బయటికి తీయడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల  పుట్టపాక గ్రామంలో క్రీడాకారులు అందరికీ క్రీడా సామాగ్రిని…