కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేంత వరకు రైతు పోరుబాట ఆగదన్న టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
రాష్ట్ర టిపిసిసి ఆదేశాల మేరకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద తెలంగాణ రైతుల పక్షాన రైతు పోరుబాట* నిర్వహించారు. మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ…