Month: November 2022

గీత కార్మికుడికి టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సాయం అందజేత…

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట గ్రామంలో ఉడతల పెంటయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. వారికి టాడి కార్పొరేషన్ నుండి మంజూరైన పదిహేను వేల…

ఆలేరు మున్సిపాలిటీ ఆఫీస్ లో దొంగల హల్చల్ పట్టించుకొని అధికారులు… ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాజ్.

 ఆలేరులోని కొలనుపాక రోడ్డులో గల పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణలో ఆలేరు పట్టణంలో చెత్త సేకరించే ఆటోలను పార్కింగ్ చేసినారు. ఆటోలకు సంబంధించిన టైర్లను మరియు బ్యాటరీలను. ఆటోకు సంబంధించిన ఇతర వస్తువులను ఎవరో దొంగిలించడం జరిగినది.      …

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీర్ల అయిలయ్య

భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తికాగా దేశ ప్రజలందరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన,1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ..బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి…

మంచినీటిని వీధిలైట్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలి అభివృద్ధి శాఖ అధికారులు

  నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయం లో జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారిDPO గౌరవనీయులు శ్రీనివాసులు గారికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసిన మాదిగ రాజకీయ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు, లబ్దిదారుల ఎంపిక జనవరి 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం నాడు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలు,…

చదువుతల్లికి సహకరంగా కస్తూరి ఫౌండేషన్

B6 NEWS చదువుతల్లికి సహకరంగా కస్తూరి ఫౌండేషన్ గట్టుప్పల మండలానికి చెందిన దుంబాల శంకరయ్య కుమార్తె దుంబాల నందినికి ఎంసెట్(BPharmacy) లో 36168వ ర్యాంక్ తో నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాలలో సీట్ వచ్చింది కానీ తన తండ్రి మెదడు సంబంధిత…

రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది:పానుగంటి పారిజాత నర్సింహ గౌడ్,సర్పంచ్

B6 NEWS  రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది:పానుగంటి పారిజాత నర్సింహ గౌడ్,సర్పంచ్   మునుగోడు(గంగోరిగూడెం):రైతులు పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంటుందని గంగోరిగూడెం గ్రామ సర్పంచ్ పానుగంటి పారిజాతనర్సింహ్మ అన్నారు.ఈ రోజు గంగోరిగూడెం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు…

మనవత్వం చాటుకున్న కుమార్.

B6 NEWS  మనవత్వం చాటుకున్న కుమార్. ప్రముఖ సంఘ సేవకులు మెగా అభిమాని గాలిపెల్లి కుమార్ ను అభిన్దoచిన పలువురు నాయకులు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన సంఘసేవకులు గాలిపేల్లి కుమార్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెలితే కరీంనగర్ నుండి…

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీసుకి ఆనుకొని ఉన్నటువంటి దాదాపు 2000 గజాల భూమిని గాలికి వదిలేసిన మున్సిపల్ అధికారులు

B6 NEWS యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీసుకి ఆనుకొని ఉన్నటువంటి దాదాపు 2000 గజాల భూమిని గాలికి వదిలేసిన మున్సిపల్ అధికారులు. ప్రైవేటు విద్యాసంస్థ సొంత పార్కింగ్ కోసం ఆ స్థలాన్ని వాడుకుంటున్నారు.మున్సిపల్ లోని ప్రజలు…

ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారి ఉపాధ్యాయ రత్న పురస్కార్ అవార్డు అందుకున్న మోడల్ స్కూల్ టీచర్ రవిబాబు

  యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న డాక్టర్ మాతంగి రవిబాబు విద్యారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారిచే ఉపాధ్యాయ రత్న పురస్కార్ అవార్డు 20/11/2022 న సుందరయ్య…