Month: December 2022

RTI ఆక్టివిస్ట్ చెరుకు శివ గౌడ్ RDO గారికి వినతిపత్రం అందజేత

RTI ఆక్టివిస్ట్ చెరుకు శివ గౌడ్ RDO గారికి వినతిపత్రం అందజేశారు…        పట్టణ ప్రగతిలో మరియు సామాజిక కార్యక్రమాలలో భాగంగా చౌటుప్పల్ మండలంలో వివిధ మొక్కలతో పాటుగా కోనో కార్పస్ చెట్లను నాటడం జరిగింది.అయితే గత కొద్ది…

బోనగిరి బస్టాండ్ లో నా ఒరిజినల్ మేమోస్ ఉన్న ఫైల్ పడి పోయింది, ఎవరికైనా దొరికితే నా నంబర్ కు సమాచారం అందించగలరు

నా పేరు శ్రీవిద్య s/o నరసింహారావు నేను భువనగిరి నుండి హైదరాబాద్ వెళుతుండగా బోనగిరి బస్టాండ్ లో నా యొక్క ఫైల్ పోవడం జరిగింది అందులో S S C Memo,Inter Memo& Degree Memo ఇందులో ఒరిజినల్ మెమోసు ఉన్నాయి…

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని నల్ల బ్యాడ్జిలతో నిరసన

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని నల్ల బ్యాడ్జితో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులసమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి నబి ఆధ్వర్యంలో మొగుళ్ళపల్లి హై స్కూల్…

మృతుడి పార్తివదేహన్ని సందర్శించి నివాళులు అర్పించినా టేకుమట్ల మండల ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు సంగి.రవి

*భూపాలపల్లి జిల్లా*   *మృతుడి పార్తివదేహన్ని సందర్శించి నివాళులు అర్పించినా టేకుమట్ల మండల ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు సంగి.రవి గారు.*   టేకుమట్ల మండలం మందలోరిపల్లి వాస్తవ్యలు ఉపసర్పంచ్ చంద్రగిరి సంపత్ గారి తండ్రి కి.శే చంద్రగిరి ఐలయ్య మరణించగా…

కెసిఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ముంబై వలస కూలీల బ్రతుకులు:అందోజు శంకరాచారి

B6 NEWS  కెసిఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ముంబై వలస కూలీల బ్రతుకులు:  తెలంగాణ వస్తే వలసలు ఉండవని చెప్పిన కేసీఆర్ ని నమ్మి, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ముంబై వలస కూలీలు ఆవేదనకు గురయ్యారు. బహుజన సమాజ్…

కొఱ్ఱముల పాఠశాల లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కొర్రముల గ్రామం ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొర్రముల గ్రామం ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 2005/06 పూర్వ విద్యార్థుల కలయిక 16 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు పాఠశాలలో కలవడం జరిగింది. పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలు…

కొర్రముల గ్రామం ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

కొర్రముల గ్రామం ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 2005/06 పూర్వ విద్యార్థుల కలయిక 16 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు పాఠశాలలో కలవడం జరిగింది. పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని పాఠశాల నుంచి నేర్చుకున్న పాఠాలను మరియు…

అక్రమంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి– ఎన్.ఎస్.యు.ఐ

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు  నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసుల అక్రమ దాడిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీద నిఖిల్…

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా- లోడి మహేష్ గౌడ్ NSUI టౌన్ ప్రెసిడెంట్ ఆత్మకూర్ (m)

పార్లమెంట్ సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా,సహచర ఎంపీ అనే గౌరవం లేకుండా మీ తెలంగాణ వాళ్లకు హిందీ రాదు అని,తెలంగాణ వారిని బయట నిలపెట్టమని చెప్పడం తెలంగాణ…

నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన మునుగోడు శాసనసభ్యులు గౌరవ శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

B6 NEWS  నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన మునుగోడు శాసనసభ్యులు గౌరవ శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గం లోని చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన భూతరాజు పెద్దలు భారతమ్మ గార్ల కుమార్తె భూతరాజు శివలక్ష్మి…