నిరుపేదలకు అండగా నిలిచిన మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ
నిరుపేదలకు అండగా నిలిచిన మాతృదేవోభవ పితృదేవోభవసంస్థ తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం ఇందిరానగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలకృష్ణ గారు ఇటువలే చనిపోయారు వారి దశదిన సందర్భంగా మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం మరియు 10…